(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.178. అధ్యాయః 178
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి మాంసగతగుణకథనపూర్వకం తద్భక్షణగర్హణం॥ 1 ॥
తథా దయాయా అహింసాయాశ్చ ప్రశంసనం॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

ఇమే వై మానవా లోకే భృశం మాంసేషు గృద్ధినః।
విసృజ్య వివిధాన్భక్ష్యాన్మహారక్షోగణా ఇవ॥ 13-178-1(88559)
అపూపాన్వివిధాకారాఞ్శాకాని వివిధాని చ।
పాదపాన్రససంయుక్తాన్న చేచ్ఛంతి యథాఽఽమిషం॥ 13-178-2(88560)
తత్ర మే బుద్ధిరత్రేవ విషయే పరిముహ్యతే।
న మన్యే రసతః కించిన్మాంసతోఽస్తీతి కించన॥ 13-178-3(88561)
తదిచ్ఛామి గుణాఞ్శ్రోతుం మాంసస్యాభక్షణే ప్రభో।
భక్షణే చైవ యే దోషాస్తాంశ్చైవ పురుషర్షభ॥ 13-178-4(88562)
సర్వసత్త్వేన ధర్మజ్ఞ యథావదిహ ధర్మతః।
కిం వా భక్ష్యమభక్ష్యం వా సర్వమేతద్వదస్వ మే॥ 13-178-5(88563)
యథైతద్యాదృశం చైవ గుణా యే చాస్య వర్జనే।
దోషా భక్షయతో యేఽపి తన్మే బ్రూహి పితామహ॥ 13-178-6(88564)
భీష్మ ఉవాచ। 13-178-7x(7382)
సర్వమేతన్మహాబాహో యథా వదసి భారత।
న మాంసాత్పరమం కించిద్రసతో విద్యతే భువి॥ 13-178-7(88565)
క్షతక్షీణాభితప్తానాం గ్రాంయధర్మరతాత్మనాం।
అధ్వనా కర్శితానాం చ న మాంసాద్విద్యతే పరం॥ 13-178-8(88566)
సద్యో వర్ధయతి ప్రాణాన్పుష్టిమగ్ర్యాం దధాతి చ।
`నాశో భక్షణదోషః స్యాద్దానమేవ సదా మతం॥ 13-178-9(88567)
క్షుధితానాం ద్విజానాం చ సర్వేషాం చాపి జీవితం।
దత్త్వా భవతి పూతాత్మా శ్రద్ధయా లోభవర్జితః॥ 13-178-10(88568)
శిక్షయంతి న యాచంతే దర్శయంతి స్వమూర్తిభిః।
అవస్థేయమదానస్య మా భూదేవం భవానితి।
దానాద్యః సుశుచిర్మాంసం పునర్నైవ చ భక్షయేత్॥' 13-178-11(88569)
న భక్ష్యోఽభ్యాధికః కశ్చిన్మాంసాదస్తి పరంతప।
వివర్జనే తు బహవో గుణాః కౌరవనందన।
యే భవంతి మనుష్యాణాం తాన్మే నిగదతః శృణు॥ 13-178-12(88570)
స్వమాంసం పరమాంసేన యో వర్ధయితుమిచ్ఛతి।
నాస్తి క్షుద్రతరస్తస్మాత్స నృశంసతరో నరః॥ 13-178-13(88571)
న హి ప్రాణాత్ప్రియతరం లోకే కించన విద్యతే।
తస్మాద్దయాం నరః కుర్యాద్యథాఽఽత్మని తథా పరే॥ 13-178-14(88572)
శుక్రాచ్చ తాత సంభూతిర్మాంసస్యేహ న సంశయః।
భక్షణే తు మహాందోషో మలేన స హి కల్ప్యతే॥ 13-178-15(88573)
`అహింసాలక్షణో ధర్మ ఇతి వేదవిదో విదుః।
యదహింస్రం భవేత్కర్మ తత్కుర్యాదాత్మవిన్నరః॥ 13-178-16(88574)
పితృదైవతయజ్ఞేషు ప్రోక్షితం హవిరుచ్యతే।'
విధినా వేదదృష్టేన తద్భుక్త్వేహ న దుష్యతి॥ 13-178-17(88575)
యజ్ఞార్థే పశవః సృష్టా ఇత్యపి శ్రూయతే శ్రుతిః।
అతోఽన్యథా ప్రవృత్తానాం రాక్షసో విధిరుచ్యతే॥ 13-178-18(88576)
క్షత్రియాణాం తు యో దృష్టో విధిస్తమపి మే శృణు।
వీర్యేణోపార్జితం మాంసం యథా భుంజన్న దుష్యతి॥ 13-178-19(88577)
ఆరణ్యాః సర్వదైవత్యాః సర్వశః ప్రోక్షితా మృగాః।
అగస్త్యేన పురా రాజన్మృగయా యేన పూజ్యతే॥ 13-178-20(88578)
`రక్షణార్థాయ భూతానాం హింస్రాన్హన్యాన్మృగాన్పునః।'
నాత్మానమపరిత్యజ్య మృగయా నామ విద్యతే॥ 13-178-21(88579)
సమతాముపసంగంయ రూపం హన్యాన్న వా నృప।
అతో రాజర్షయః సర్వే మృగయాం యాంతి భారత।
న హి లిప్యంతి పాపేన న చైతత్పాతకం భువి॥ 13-178-22(88580)
న హ్యతః సదృశం కించిదిహ లోకే పరత్ర చ।
యత్సర్వేష్విహ భూతేషు దయా కౌరవందన॥ 13-178-23(88581)
న భయం విద్యతే జాతు నరస్యేహ దయావతః।
దయావతామిమే లోకాః పరే చాపి తపస్వినాం॥ 13-178-24(88582)
అభయం సర్వభూతేభ్యో యో దదాతి దయాపరః।
అభయం తస్య భూతాని దదతీత్యనుశుశ్రుమ॥ 13-178-25(88583)
క్షతం చ స్ఖలితం చైవ పతితం క్లిన్నమాహతం।
సర్వభూతాని రక్షంతి సమేషు విషమేషు చ। 13-178-26(88584)
నైనం వ్యాలమృగా ఘ్నంతి న పిశాచా న రాక్షసాః।
ముచ్యతే భయకాలేషు మోక్షయేద్యో భయే పరాన్॥ 13-178-27(88585)
ప్రాణదానాత్పరం దానం న భూతం న భవిష్యతి।
న హ్యాత్మనః ప్రియతరం కించిదస్తీహ నిశ్చితం॥ 13-178-28(88586)
అనిష్టం సర్వభూతానాం మరణం నామ భారత।
మృత్యుకాలే హి భూతానాం సద్యో జాయతి వేపథుః॥ 13-178-29(88587)
వ్యాధిజన్మజరాదుఃఖైర్నిత్యం సంసారసాగరే।
జంతవః పరివర్తంతే మరణాదుద్విజంతి చ॥ 13-178-30(88588)
గర్భవాసేషు పచ్యంతే క్షారాంలకటుకై రసైః।
మూత్రస్వేదపురీషాణాం పరుషైర్భృశదారుణైః॥ 13-178-31(88589)
జాతాశ్చాప్యవశాస్తత్ర చ్ఛిద్యమానాః పునఃపునః।
హన్యమానాశ్చ దృశ్యంతే వివశా మాంసగృద్ధినః॥ 13-178-32(88590)
కుంభీపాకే చ పచ్యంతే తాం తాం యోనిముపాగతాః।
ఆక్రంయ మార్యమాణాశ్చ త్రాస్యంత్యన్యే పునఃపునః॥ 13-178-33(88591)
నాత్మనోఽస్తి ప్రియతరః పృథివీమనుసృత్య హ।
తస్మాత్ప్రాణిషు సర్వేషు దయావానాత్మవాన్భవేత్॥ 13-178-34(88592)
సర్వమాంసాని యో రాజన్యావజ్జీవం న భక్షయేత్।
ఆశ్వాసం విపులం స్థానం ప్రాప్నుయాన్నాత్ర సంశయః॥ 13-178-35(88593)
యే భక్షయంతి మాంసాని భూతానాం జీవితైషిణాం।
భక్ష్యంతే తేఽపి భూతైస్తైరితి మే నాస్తి సంశయః॥ 13-178-36(88594)
మాం స భక్షయతే యస్మాద్భక్షయిష్యే తమప్యహం।
ఏతన్మాంసస్య మాంసత్వమనుబుద్ధ్యస్వ భారత॥ 13-178-37(88595)
ఘాతకో వధ్యతే నిత్యం తథా బధ్యేత బంధకః।
ఆక్రోష్టా క్రుధ్యతే రాజంద్వేష్టా ద్వేష్యత్వమాప్నుతే॥ 13-178-38(88596)
యేనయేన శరీరేణ యద్యత్కర్మ కరోతి యః।
తేనతేన శరీరేణ తత్తత్ఫలముపాశ్నుతే॥ 13-178-39(88597)
అహింసా పరమో ధర్మస్తథాఽహింసా పరో దమః।
అహింసా పరమం దానమహింసా పరమం తపః॥ 13-178-40(88598)
అహింసా పరమం మిమహింసా పరమం సుఖం॥
సర్వయజ్ఞేషు వా దానం సర్వతీర్థేషు వా ప్లుతం। 13-178-41(88599)
సర్వదానఫలం వాఽపి నైతత్తుల్యమహింసయా॥
అహింసస్య తపోఽక్షయ్యమహింస్రో జయతే సదా। 13-178-42(88600)
అహింస్రః సర్వభూతానాం యథా మాతా యథా పితా॥
ఏతత్ఫలమహింసాయాం భూయశ్చ కురుపుంగవ। 13-178-43(88601)
న హి శక్యా గుణా వక్తుమపి వర్షశతైరపి॥ ॥ 13-178-44(88602)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టసప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 178 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-178-15 దోషో నివృత్త్యా పుణ్యముచ్యత ఇతి ఝ.పాఠః॥ 15 ॥ 7-178-21 కించ హన్యమానాత్పశోః స్వవధస్యాపి సంభవాత్ ప్రాణపణేనేయం క్రియమాణా మృగయా న దోషాయేత్యాహ నాత్మానమితి ॥ 21 ॥ 7-178-37 మాం సః పూర్వజన్మని భక్షితవానత ఏవ తస్య మాంసమహం భక్షయిష్యామీతి వ్యవహారాన్మాంసపదనిరుక్తిః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.